APPSC Group 2 syllabus in Telugu- download pdf click here

             గ్రూప్‌-2 సర్వీసుల పరీక్షా విధానం, సిలబస్‌

                                              స్క్రీనింగ్‌ పరీక్ష – 150

                                                      మెయిన్స్‌

పేపర్‌-1:

జనరల్‌ స్టడీస్ & మెంటల్‌ ఎబిలిటీ -150

పేపర్‌-2:

  1. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సాంఘిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర -150
  2. భారత రాజ్యాగం – విహంగ వీక్షణం

పేపర్‌-3

భారతదేశంలో ప్రణాళిక, భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమకాలీన సమస్యలు మరియు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టితో గ్రామీణ సమాజ అభివృద్ధి – 150

 మొత్తం – 450

                                  ప్రిలిమినరీ పరీక్ష

                                                 సెక్షన్‌-ఎ

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

  1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
  2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు.
  3. జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు.
  4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర.
  5. భారత రాజకీయ వ్యవస్థ పాలన: రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు.
  6. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళశాస్త్రం.
  7. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా.
  8. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ.
  9. తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం.
  10. దత్తాంశ విశదీకరణ: దత్తాంశానికి టేబుల్‌ రూపం, దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం, ప్రాథమిక విశ్లేషణ. (అంకగణితం, మధ్యగతం, బాహుళకం)
  11. ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు.

                                                 సెక్షన్‌-బి

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

  1. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులు – చరిత్రపై దాని ప్రభావం. పూర్వ చారిత్రకయుగ సంస్కృతులు – శాతవాహనులు, ఇక్ష్వాకులు – సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం, కళలు, సేవ, వాస్తు, శిల్పం. విష్ణుకుండినులు, వేంగి, తూర్పు చాళుక్యులు – తెలుగు చోళులు – సమాజం, మతం – తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు నిర్మాణం.
  2. క్రీ.శ. 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రధాన రాజ వంశాలు. క్రీ.శ. 16వ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు – సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ, మహిళల స్థానం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు, చిత్రలేఖనం వృద్ధి.
  3. యూరోపియన్‌ల రాక – వాణిజ్య వ్యాపార కేంద్రాలు – కంపెనీ పాలనలో ఆంధ్ర, 1857 తిరుగుబాటు, ఆంధ్రపై దాని ప్రభావం, ఆంధ్రలో బ్రిటిష్‌ పాలన, స్థాపన – సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్‌ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు – 1885 – 1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ వృద్ధి – సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర- జమీందారీ వ్యతిరేక, రైతు ఉద్యమాలు. జాతీయవాద కవిత్వం, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం.
  4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి – ఆంధ్ర మహాసభల పాత్ర – ప్రముఖ నాయకులు – 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు, మీడియా, వార్తాపత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమం పాత్ర, జానపద, గిరిజన సంస్కృతులు.
  5. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు – ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం 1956; విశాలాంధ్ర మహాసభలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్, సిఫారసులు – పెద్ద మనుషుల ఒప్పందం, 1956 – 2014 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ముఖ్య సామాజిక, సాంస్కృతిక సంఘటనలు.

భారత రాజ్యాంగం

  1. భారత రాజ్యాంగం స్వభావం – రాజ్యాంగ అభివృద్ధి – భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు – ప్రవేశిక – ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం – ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు – ఏక కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.
  2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు – శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ – శాసన వ్యవస్థ రకాలు – ఏక శాసనసభ, ద్విశాసనసభ – కార్యనిర్వాహక – పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ – న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
  3. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు – రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు – యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్, ఆర్థిక సంఘం.
  4. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు – సంస్కరణల అవసరం – రాజ్‌మన్నార్‌ కమిటీ, సర్కారియా కమిషన్, ఎంఎం పూంచీ కమిషన్, భారత రాజ్యాంగ ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాలు.
  5. రాజ్యాంగ సవరణ – కేంద్రీకరణ వర్సెస్‌ వికేంద్రీకరణ – సామాజిక అభివృద్ధి పథకాలు – బల్వంత్‌రాయ్‌ మెహతా, అశోక్‌ మెహతా కమిటీలు – 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.
  6. భారత రాజకీయ పార్టీలు – జాతీయ, ప్రాంతీయ పార్టీలు – ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు – ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్‌ – శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత – భారత ఐక్యతకు ముప్పు.
  7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం – ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం ఏర్పాట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు – ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం – జాతీయ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ – మానవ హక్కుల కమిషన్‌ – సమాచార హక్కు చట్టం – లోక్‌పాల్, లోకాయుక్త.

                                               సెక్షన్‌-సి

ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ

  1. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత పరిస్థితి: భారతదేశ సామాజిక, ఆర్థిక లక్ష్యాలు, విజయాలు- కొత్త ఆర్థిక సంస్కరణలు 1991, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ – నియంత్రణ సంస్థల ఏర్పాటు, నీతి ఆయోగ్‌ – సహకార సమాఖ్యవాదం, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి అవరోధాలు: కారణాలు, పర్యవసానాలు, పరిష్కారాలు.
  2. భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు – భారత జీడీపీలో వ్యవసాయరంగ పాత్ర – వ్యవసాయ ఉత్పత్తి, పంపిణీ, విత్తపర సమస్యలు, పారిశ్రామిక విధానాలు – భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రధాన లక్షణాలు, వివిధ రంగాల కూర్పు, ఉపాధిలో ప్రభుత్వ ప్రైవేట్‌ రంగాల ఉత్పాదకత, అభివృద్ధి – ఐటీ పరిశ్రమల పాత్ర.
  3. వనరులు – అభివృద్ధి: వనరుల రకాలు – భౌతిక మూలధనం, విత్త మూలధనం, జనాభా – పరిమాణం, కూర్పు, పెరుగుదల – ధోరణులు, పనిలో వృత్తిపరమైన పంపిణీ – అభివృద్ధి కొలమానంగా మానవాభివృద్ధి సూచీ, జనాభాపరమైన లబ్ధి.
  4. ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం: ఆర్‌బీఐ ద్రవ్య విధానం – కోశ విధానం – ధ్యేయాలు – విత్త అసమతుల్యత మరియు ద్రవ్యలోటు – నూతన విదేశీ వాణిజ్య విధానం – విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రస్తుత ఖాతా అసమతుల్యత. ద్రవ్యోల్బణం, వాటికి కారణాలు, నివారణలు – బడ్జెట్‌ – పన్నులు, పన్నేతర ఆదాయం, వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)
  5. జాతీయ ఆదాయం: జాతీయ ఆదాయం, భావనలు – స్థూల దేశీయ ఉత్పత్తి – నికర దేశీయ ఉత్పత్తి – తలసరి ఆదాయం.
  6. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక విధానాలు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు – ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో కూర్పు – గ్రామీణ – పట్టణ, లింగ నిష్పత్తి, వయసులవారీగా జనాభా.
  7. ఆంధ్రప్రదేశ్, వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయ పాత్ర, ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు – వ్యవసాయ పద్ధతులు – సాగునీటిపారుదల విధానం, వ్యవసాయానికి ఆర్థిక వనరులు – వ్యవసాయ రాయితీలు – ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ – ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధి, నిర్మాణం – పరిశ్రమల ప్రోత్సాహకాలు – పారిశ్రామిక కారిడార్లు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) – పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు – విద్యుత్‌ ప్రాజెక్టులు.
  8. ఆంధ్రప్రదేశ్‌ వనరుల అభివృద్ధి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ వనరులు, అవరోధాలు – ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం షరతులకు కార్యరూపం – కేంద్ర సహాయం, సంఘర్షణ సమస్యలు – ప్రజారుణం – ప్రాజెక్టులకు సహాయం – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, స్థూల దేశీయ ఉత్పత్తి – భారతదేశం, ఇతర రాష్ట్రాలతో పోలికలు.

 

                                  మెయిన్స్‌ పరీక్ష

                                                పేపర్‌-1

జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

  1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
  2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
  3. జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు.
  4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర.
  5. భారత రాజకీయ వ్యవస్థ పాలన: రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు
  6. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళశాస్త్రం
  7. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్టనివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌ మరియు జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా.
  8. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
  9. తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం.
  10. దత్తాంశ విశదీకరణ: దత్తాంశానికి టేబుల్‌ రూపం, దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం, ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ. (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)
  11. ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు

 

                                                పేపర్‌-2

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక, చరిత్ర

  1. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులు – చరిత్రపై దాని ప్రభావం. పూర్వ చారిత్రకయుగ సంస్కృతులు – శాతవాహనులు, ఇక్ష్వాకులు – సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం, కళలు, సేవలు, వాస్తు, శిల్పం, విష్ణుకుండినులు, వేంగి, తూర్పు చాళుక్యులు – తెలుగు చోళులు – సమాజం, మతం – తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు నిర్మాణం
  2. క్రీ.శ. 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రధాన రాజ వంశాలు. క్రీ.శ. 16వ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు – సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ, మహిళల స్థానం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు, చిత్రలేఖనం వృద్ధి.
  3. యూరోపియన్‌ల రాక – వాణిజ్య వ్యాపార కేంద్రాలు – కంపెనీ పాలనలో ఆంధ్ర – 1857 తిరుగుబాటు, ఆంధ్రపై దాని ప్రభావం, ఆంధ్రలో బ్రిటిష్‌ పాలన స్థాపన – సామాజిక చైతన్యం, జస్టిస్‌ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు – 1885-1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ వృద్ధి – సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర – జమీందారీ వ్యతిరేక మరియు రైతు ఉద్యమాలు, జాతీయ వాద కవిత్వం, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం.
  4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి – ఆంధ్ర మహాసభల పాత్ర – ప్రముఖ నాయకులు – 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటలు, మీడియా, వార్తాపత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమం పాత్ర, జానపద, గిరిజన సంస్కృతులు.
  5. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు – ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం 1956; విశాలాంధ్ర మహాసభలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ సిఫారసులు – పెద్దమనుషుల ఒప్పందం, 1956 – 2014 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ముఖ్య సామాజిక – సాంస్కృతిక సంఘటనలు.

 

భారత రాజ్యాంగం

  1. భారత రాజ్యాంగం స్వభావం – రాజ్యాంగ అభివృద్ధి – భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు – ప్రవేశిక – ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం – ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు – ఏక కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.
  2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు – శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ – శాసన వ్యవస్థ రకాలు – ఏక శాసనసభ, ద్విశాసనసభ – కార్యనిర్వాహక – పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ – న్యాయసమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
  3. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు – రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు – యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్, ఆర్థిక సంఘం.
  4. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు – సంస్కరణల అవసరం – రాజ్‌మన్నార్‌ కమిటీ, సర్కారియా కమిషన్, ఎం.ఎం.పూంచీ కమిషన్‌ – భారత రాజ్యాంగ ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాలు.
  5. రాజ్యాంగ సవరణ – కేంద్రీకరణ వర్సెస్‌ వికేంద్రీకరణ – సామాజిక అభివృద్ధి పథకాలు – బల్వంత్‌రాయ్‌ మెహతా, అశోక్‌ మెహతా కమిటీలు – 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.
  6. భారత రాజకీయ పార్టీలు – జాతీయ, ప్రాంతీయ పార్టీలు – ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు – ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, – కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్‌ – శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత – భారత ఐక్యతకు ముప్పు.
  7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం – ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం ఏర్పాట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు – ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం – జాతీయ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ – మానవ హక్కుల కమిషన్‌ – సమాచార హక్కు చట్టం -లోక్‌పాల్, లోకాయుక్త

 

                                                పేపర్‌ 3

ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ

  1. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత పరిస్థితి: భారతదేశ సామాజిక, ఆర్థిక లక్ష్యాలు, ఘనతలు – కొత్త ఆర్థిక సంస్థరణలు 1991, ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, – నియంత్రణ సంస్థల ఏర్పాటు, నీతి ఆయోగ్‌ – సహకార సమాఖ్యవాదం, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి అవరోధాలు : కారణాలు, పర్యవసానాలు, పరిష్కారాలు.
  2. భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు – భారత జీడీపీలో వ్యవసాయరంగ పాత్ర – వ్యవసాయ ఉత్పత్తి, పంపిణీ, విత్తపర సమస్యలు, పారిశ్రామిక విధానాలు – భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రధాన లక్షణాలు, వివిధ రంగాల కూర్పు – ఉపాధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల ఉత్పాదకత అభివృద్ధి -ఐటీ పరిశ్రమల పాత్ర.
  3. వనరులు – అభివృద్ధి: వనరుల రకాలు – భౌతిక మూలధనం, విత్త మూలధనం, జనాభా – పరిమాణం, కూర్పు, పెరుగుదల – ధోరణులు, పనిలో వృత్తిపరమైన పంపిణీ – అభివృద్ధి కొలమానంగా మానవాభివృద్ధి సూచీ, జనాభాపరమైన లబ్ధి.
  4. ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం: ఆర్‌బీఐ ద్రవ్య విధానం – కోశ విధానం – ధ్యేయాలు – విత్త అసమతుల్యత మరియు ద్రవ్యలోటు – నూతన విదేశీ వాణిజ్య విధానం – విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రస్తుత ఖాతా అసమతుల్యత – ద్రవ్యోల్బణం, వాటికి కారణాలు, నివారణలు – బడ్జెట్‌ – పన్నులు, పన్నేతర ఆదాయం, వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ).
  5. జాతీయ ఆదాయం: జాతీయ ఆదాయం, భావనలు – స్థూల దేశీయ ఉత్పత్తి – నికర దేశీయ ఉత్పత్తి – తలసరి ఆదాయం.
  6. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక విధానాలు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు – ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో కూర్పు – గ్రామీణ – పట్టణ, లింగ నివృత్తి, వయసులవారీగా జనాభా.
  7. ఆంధ్రప్రదేశ్, వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయ పాత్ర, ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు – వ్యవసాయ పద్ధతులు – సాగునీటిపారుదల విధానం, వ్యవసాయానికి ఆర్థిక వనరులు – వ్యవసాయ రాయితీలు – ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ – ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధి, నిర్మాణం – పరిశ్రమల ప్రోత్సాహకాలు – పారిశ్రామిక కారిడార్లు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్జ్‌) – పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు – విద్యుత్‌ ప్రాజెక్టులు.
  8. ఆంధ్రప్రదేశ్‌ వనరుల అభివృద్ధి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ వనరులు, ఆవరోధాలు – ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, నిబంధనలు సఫలీకృతం అవ్వడం – కేంద్ర సహాయం, సంఘర్షణ సమస్యలు – ప్రజారుణం- ప్రాజెక్టులకు సహాయం – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, స్థూల దేశీయ ఉత్పత్తి – భారతదేశం, ఇతర రాష్ట్రాలతో పోలికలు.

Group 2 Syllabus in English Click Here

1 thought on “APPSC Group 2 syllabus in Telugu- download pdf click here”

Comments are closed.